5paisa ఫిన్‌స్కూల్

FinSchoolBy5paisa

హోమ్ / కోర్సులు / ప్రారంభకుల కోసం సాంకేతిక విశ్లేషణ కోర్సు ఆన్‌లైన్

ప్రారంభకుల కోసం సాంకేతిక విశ్లేషణ కోర్సు ఆన్‌లైన్

టెక్నికల్ అనాలిసిస్ కోర్సు - బిగినర్స్ మాడ్యూల్

11అధ్యాయాలు 2:45.గంటలు

మార్కెట్ కదలికలను అంచనా వేయవచ్చు అని ఎవరైనా చెబితే, మీరు వారిని నమ్ముతారా? నమ్మశక్యంగా ఉండదు కదా, కానీ ఇది నిజం. ఒక స్టాక్ యొక్క ధర మరియు వాల్యూమ్ యొక్క చారిత్రక డేటాని అనుసరించి దాని ధర కదలికలని అంచనా వేసే శాస్త్రం టెక్నికల్ అనాలసిస్. టెక్నికల్ అనాలసిస్ ఉపయోగించడానికి ముందు తన స్వంత నిర్ణయాలు తీసుకోవాలని అనుకునే బిగినర్ల కోసం టెక్నికల్ అనాలసిస్‌ యొక్క ఆచరణాత్మక వినియోగాన్ని ఈ కోర్సు సులభతరం చేస్తుంది. నిర్ణయాలు తీసుకోవడానికి, ధర కదలికలను అంచనా వేయడానికి ఏ మాత్రం అనుభవం లేని ఒక బిగినర్‌కి ఈ కోర్స్ సహాయపడుతుంది. టెక్నికల్ చార్టింగ్ గురించి అవగాహన ఉండి పెట్టుబడి చేయడం గురించి పరిజ్ఞానం పెంచుకోవాలని అనుకునే ఇంటర్‌మీడియట్ ఇన్వెస్టర్‌కి కూడా ఇది సహాయపడుతుంది. మరింత

ఇప్పుడు నేర్చుకోండి
Technical Analysis
మీరు ఏమి నేర్చుకుంటారు

మీరు బిజినెస్ ఛానెళ్లను తరచుగా చూస్తున్నట్లయితే మీరు మద్దతు, నిరోధం, రిట్రేస్‌మెంట్ మరియు ఇటువంటి మరెన్నో పదాలను చూసి ఉండవచ్చు. పదాలు అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తోంది కానీ వాస్తవానికి వీటిని అర్థం చేసుకోవడం చాలా సులభం. టెక్నికల్ అనాలసిస్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్న ఏ మాత్రం అనుభవం లేని బిగినర్ కోసం ఈ కోర్సు ఉపయోగపడుతుంది మరియు ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ లేని లెర్నర్ల కోసం కూడా ఉపయోగపడుతుంది.

మీరు పొందే నైపుణ్యాలు
  • టెక్నికల్ అనాలసిస్ గురించి ఒక ప్రాథమిక అవగాహన పొందండి 
  • చార్టింగ్ ఎలా చేయబడుతుందో తెలుసుకోండి
  • ధర కదలికలను అంచనా వేయడానికి టెక్నికల్ అనాలసిస్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

ప్రారంభకులు

క్విజ్‌ను చేపట్టండి
  • ఈ మాడ్యూల్ నుండి మీ నేర్చుకోవడాన్ని పరీక్షించడానికి ఈ క్విజ్‌ను చేపట్టండి
  • అద్భుతమైన రివార్డ్ పాయింట్లు సంపాదించండి
  • మీ బ్యాడ్జ్ స్థాయి పెంచుకోండి

ఇంటర్మీడియట్

7:. ఈక్విటీ సెక్యూరిటీల రకాలు
క్విజ్‌ను చేపట్టండి
  • ఈ మాడ్యూల్ నుండి మీ నేర్చుకోవడాన్ని పరీక్షించడానికి ఈ క్విజ్‌ను చేపట్టండి
  • అద్భుతమైన రివార్డ్ పాయింట్లు సంపాదించండి
  • మీ బ్యాడ్జ్ స్థాయి పెంచుకోండి

ముందస్తు

క్విజ్‌ను చేపట్టండి
  • ఈ మాడ్యూల్ నుండి మీ నేర్చుకోవడాన్ని పరీక్షించడానికి ఈ క్విజ్‌ను చేపట్టండి
  • అద్భుతమైన రివార్డ్ పాయింట్లు సంపాదించండి
  • మీ బ్యాడ్జ్ స్థాయి పెంచుకోండి

సర్టిఫికెట్

క్విజ్‌ను చేపట్టండి
  • ఈ మాడ్యూల్ నుండి మీ నేర్చుకోవడాన్ని పరీక్షించడానికి ఈ క్విజ్‌ను చేపట్టండి
  • అద్భుతమైన రివార్డ్ పాయింట్లు సంపాదించండి
  • మీ బ్యాడ్జ్ స్థాయి పెంచుకోండి